విశాఖ….
విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి నారా లోకేష్ 1200 కోట్లు
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసినందుకు విశాఖలో విద్యార్థులు సంబరాలు.
వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో సంబరాలు.
బెలూన్లు లో ఎగరవేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కూటమి నాయకులు.
ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపిన విద్యార్థులు.
కూటమి ప్రభుత్వంలో విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్న విద్యార్థులు.
పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలతో తమ కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కలుగుతుందని చెబుతున్న విద్యార్థులు.
సంబరాలలో పాల్గొన్న టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్, కూటమి నాయకులు.
విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం 1200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు.
గత వైసిపి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది.
విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం విద్యకు, విద్యార్థులకు పెద్దపీట వేస్తుంది.