5
విశాఖపట్నం డివిజన్లో సుమారు 52 బార్ అండ్ రెస్టారెంట్లకు లాటరీ పద్ధతి ద్వారా డ్రా తీసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇందులో 27 బార్ అండ్ రెస్టారెంట్లకు అప్లికేషన్లు వచ్చాయని మీడియా సమక్షంలో డ్రా తీయడం జరిగిందని మొదటగా ఎంపికైన వారు ఈరోజు సాయంత్రం లోపు 80.5 లాక్స్ సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసి ఉంటుందని తెలిపారు