వైసీపీ పాలనలో శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి లడ్డు ప్రసాదలలో* #vvwnews

by vvwnews.com

ఈ రోజు ప్రభుత్వ విప్ *శ్రీ గణబాబు* గారి తనయుడు టీడీపి యువనేత *శ్రీ మౌర్య సింహ* గారి ఆధ్వర్యంలో *గోపాలపట్నం* నందు గత *వైసీపీ పాలనలో శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి లడ్డు ప్రసాదలలో*
*కల్తీ నెయ్యితో త 20 కోట్ల లడ్డు ప్రసాదాలు తయారీ చేసినందుకు* గాను
*వైసిపి నాయకులు చేసిన ఈ పనికి విరుద్ధంగా* *మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం గోపాలపట్నం పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి గోపాలపట్నం జంక్షన్ వద్ద ఉన్న రామాలయం గుడి వరకు ర్యాలీ గా వెళ్లి , గుడి ని శుద్ధి చేసిన కార్యక్రమంలో పాల్గొని మహిళలు తో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది*.
ఈ సందర్బంగా *మౌర్య సింహ* గారు మాట్లాడుతూ *సాక్షతూ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి ప్రసాదం కల్తీ చెయ్యడం క్షమించరాని చర్య అని ,మహా పాపం అని ,జంతువుల కొవ్వుతో తయారుచేసిన సింథటిక్ ఘీ తో కల్తీ నెయ్య తయారుచేసి వైసిపి పెద్దలు కోట్ల రూపాయల వెనకేసుకున్నారు , న్యాయ స్థానాలు కూడా తీవ్రంగా తప్పు బట్టయి అని తెలిపారు*.
ఈ కార్యక్రమం పాల్గున్న వారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు *దాడి వెంకట రమేష్* గారు , మరియు *కూటమి నాయకులు వార్డ్ అధ్యక్షులు , వార్డ్ కార్యదర్శులు , నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అభిమానులు మొదలగున్నవారు పాల్గొన్నారు*.

Use Social Media to Spread the Word about Our News

related articles