12
‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్-2025’గా హేమలతారెడ్డి
నగరానికి చెందిన నటి, నిర్మాత, యాంకర్, అంతర్జాతీయ టైటిల్ హోల్డర్ హేమల తారెడ్డిని శ్రీమతి ఆంధ్రప్రదేశ్-2025 కిరీటం వరించింది. ఎస్ఎసి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025 పోటీల్లో హేమల తారెడ్డి ఉత్తమ టాలెంట్ రౌండ్ అవార్డుతో ఆ కిరీటం దక్కించుకున్నారు. మిసెస్ ఇండియా-2024, మిసెస్ యూనివర్స్-ఇంటర్నేషనల్ వంటి టైటిళ్లను ఆమె గెలుచుకున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, వర్చ్ ఎల ఇంటరాక్షన్లు, ఆఫ్లైన్ ఆడిషన్లు, నాలుగు రోజుల ఇంటెన్సివ్ గ్రూమింగ్ ద్వారా గ్రాండ్ ఫీనాలేలో శక్తివంత మైన ప్రదర్శన ఇచ్చి నట్టు హేమలతారెడ్డి తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దర్శకులతో కూడిన ప్రముఖ జ్యూరీ ప్యానెల్ దీనిని నిర్ణ యించినట్టు హేమలతారెడ్డి తెలియ జేశారు. కిరీటంతో హేమలతారెడ్డి