12
వైసిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు విశాఖ ఉత్తర నియోజవర్గం 51 వా వార్డ్ లో శ్రీరామ యువ విజ్ఞాన కేంద్రం కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ లో. ఘనంగా జరిగాయి. నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజుగారు మాట్లాడుతూ జగనన్న జన్మదిన వేడుకలు అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద పండుగ లాంటిదిని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలతో మహిళలు సంతోషంగా ఉండేవారు అన్నారు ఈ వేడుకల్లో 51 వార్డు కార్పొరేటర్ రేయ్య వెంకటరమణ గారు అలాగే పెడడ రమణకుమారిగారు. తదితరా వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..