పారిశ్రామిక ప్రాంతం *కోరమండల ఫెర్టిలైజర్స్ వారి సౌజన్యంతో*,61వార్డు మల్కాపురం ఎలిమెంటరీ *భవిత*

by vvwnews.com

పారిశ్రామిక ప్రాంతం *కోరమండల ఫెర్టిలైజర్స్ వారి సౌజన్యంతో*,61వార్డు మల్కాపురం ఎలిమెంటరీ *భవిత* (*విభిన్న ప్రతిభావంతులు*) పాఠశాలలో చదువుచున్న పిల్లలు తల్లిదండ్రులకు *విశాఖ వెస్ట్ ప్రభుత్వ విప్ ప్రభుత్వ విప్ గౌరవ శ్రీగణబాబు గారు* చేతుల మీదుగా (చేరెబ్రాల్ పక్షవాతం) CP చైర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ యాజమాన్యం తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles