జగన్మోహన్ రెడ్డి మా నయన బ్రాహ్మలకు ఎన్నో ఉపాధి కార్యక్రమాలు #vvwnews

by vvwnews.com

ఇవాళ ఏపీ నాయిని బ్రాహ్మణ సేవా సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పుల్లయ్య గారు విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా నాయిని బ్రాహ్మణ జనరల్ సెక్రెటరీ నూకరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు ఆయనకి ఘన స్వాగతం పలికారు పుల్లయ్య నూకరాజు సుబ్బారావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా నయన బ్రాహ్మలకు ఎన్నో ఉపాధి కార్యక్రమాలు చేశారు అని అలాగే నయినా బ్రాహ్మణులకు ఎవరు ఒక మాట అనకంట జీవో ని తీసుకొచ్చారని అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పాటు అభివృద్ధి పనులు కూడా చేశారని తెలియజేశారు

Use Social Media to Spread the Word about Our News

related articles