హరే కృష్ణ మూవ్మెంట్ -విశాఖపట్నం
హరే కృష్ణ వైకుంఠం గంభీరం లో శ్రీ శ్రీ రాధా మధన మోహన్ మందిరములో దామోదర దీపోత్సవంను భక్తుల సౌకర్యాదం 7 వ తేదీ అక్టోబర్ 2025 నుంచి నిర్వహించడం జరుగుతుంది .
దీనిలో భాగముగా ఈ రోజు 13 వ రోజు ఆదివారం మరియు చతుర్దశి కావడం తో భక్తులు అధిక సంఖ్యలో పాలుగున్నారు. భక్తులు లుయభద్దముగా శ్రీ దామోదర అష్టకము పాడుతూ తమ కు ఇష్టమైన శ్రీ కృష్ణ భగవానునికి నెయ్యి దీపములతో స్వయముగా ఆహారతి ఇవ్వడం జరిగింది .
ఈ కార్యక్రమములో శ్రీ యదురాజా దాస గారు దామోదర మాసం వచ్చు ముఖ్యమైన సంఘటన గోవర్ధన పూజ ఈ ఉత్సవమును హరే కృష్ణ వైకుంఠములో 22 వ తేదీ అక్టోబర్ 2025 సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభోగముగా నిర్వహించడం జరుగుతుంది అని ఈ ఉత్సవంలో వివిధ రకముల పిండివంటకములతో గోవర్ధన గిరి నమూనాను తయారుచేయడం జరుగును . ఈ అవకాశమును భక్తులు ఉపయోగిందుకొని శ్రీ కృష్ణ భగవానుని కృపకు పాత్రులు కాగలరని శ్రీ అంబరీష దాస గారి ఈ పత్రికాప్రకటన ద్వారా తెలియచేయుచున్నారు .
ఇట్లు
శ్రీ అంబరీష దాస
హరే కృష్ణ వైకుంఠం , గంభీరం
వైకుంఠములో 22వతేదీ అక్టోబర్ 25 సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభోగముగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవంలో
13