14
మానవత్వం చూపిన అనితమ్మ
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఓ యువకుడు బైక్ ప్రమాదంలో గాయపడగా.. అదే సమయంలో నెల్లూరు వెళ్తున్న హోం మంత్రి అనిత వెంటనే స్పందించి తన కాన్వాయ్ ఆపి యువకుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అతడిని తక్షణం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది.