ఫిలిప్పీన్స్‌ సముద్రంలో భారీ భూకంపం.రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.6గా నమోదు సునామీ హెచ్చరికలు

by vvwnews.com

నమో నారసింహ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం
శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం నందు
ఈ రోజు సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా శుక్రవారం, తిరువీధి జరిగింది, నాలాయిర అధ్యాపకులు దివ్య ప్రబంధాన్ని అందం గా గానం చేసి స్వామి కి విన్నపం చేశారు, వేద పండితులు వేద పారాయణ చేశారు,శ్రీ స్వామి వారిని చూసిన భక్తులు పులకించిపోయారు*************************************
సదా స్వామివారి సేవలో
కార్యనిర్వహణాధికారి
సింహాచలం దేవస్థానం విశాఖపట్నం
**************************************

Use Social Media to Spread the Word about Our News

related articles