గురుకుల పాఠశాలలో పడగ విప్పిన పచ్చ కామెర్లు. ఇద్దరు బాలికలు మృత్యువాత.*#vvwnews

by vvwnews.com

*పార్వతీపురం మన్యం జిల్లా… కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పడగ విప్పిన పచ్చ కామెర్లు. ఇద్దరు బాలికలు మృత్యువాత.* *140 మంది పిల్లలు తీవ్ర వ్యాధితో ఆసుపత్రులపాలు చికిత్స పొందుతున్న బాలికలు, వైద్యం సిబ్బందితో మాట్లాడి రోగకారక వివరాలు సేకరించి మెరుపు వేగంతో కురుపాం చేరిన విదసం* *పాఠశాలను పరిశీలించి, లోపాలు విశ్లేషించి అక్కడిక్కడే సమగ్ర నివేదిక సిద్ధం చేసి పార్వతీపురం కలెక్టరేట్ కు పరుగు కలెక్టర్ జిల్లా పర్యటనకు వెళ్లడంతో కలెక్టర్ ఉన్న ప్రాంతానికే వెళ్ళి నివేదిక ఇచ్చిన నేతలు*.*మరణించిన బాలికలకు నష్ట పరిహారం, ఘటన పై సిట్టింగ్ న్యాయ మూర్తిచే విచారణ చేసి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండు చేసిన విదసం.*

Use Social Media to Spread the Word about Our News

related articles