మెడికల్ కాలేజ్ విషయంలో చంద్రబాబు చేసింది మోసపూరిత వాదనలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు

by vvwnews.com

ఈనెల అక్టోబర్-9వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటనకు సంబంధించి ఈరోజు విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు,మాజీ ఎమ్మెల్యేలు,జిల్లా కమిటీ మరియు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన విశాఖపట్నం,అనకాపల్లి,విజయనగరం జిల్లాల అధ్యక్షులు కె.కె రాజు గారు,గుడివాడ అమర్నానద్ గారు,మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఈ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్ గారు, మళ్ళ విజయప్రసాద్ గారు,మొల్లి అప్పారావు గారు,మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్ గారు,చింతలపూడి వెంకటరామయ్య గారు,CEC సభ్యులు కోలా గురువులు గారు,SEC సభ్యులు ఫారుకి,బాణాల శ్రీనివాసరావు,ఊరుకుటి అప్పారావు,పీలా వెంకటలక్ష్మీ,రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్,రాష్ట్ర క్రిస్టియన్ మైనారటి విభాగం అధ్యక్షులు జాన్ వెస్లీ, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు ఉరుకూటి రామచంద్రరావు (చందు) , పెడాడ రమణి కుమారి , బోని శివ రామకృష్ణ , బర్కత్ అలీ , పులగం కొండా రెడ్డి , రాయపురెడ్డి అనిల్ కుమార్ , పిండి వెంకట సురేష్ (పివి సురేష్) , కర్రి రామా రెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్ , శ్రీదేవి వరమ పెన్మేస్త , వాసుపల్లి యల్లాజీ , వంకాయల మారుతీ ప్రసాద్ , వడ్డాడి దీలిప్ కుమార్ , సకలభక్తుల ప్రసాద్ రావు , బోండా ఉమా మహేశ్వర రావు , నీలి రవి పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles