నృత్యాలు సంస్కృతికి చిహ్నాలు చిన్నారుల ప్రతిభకుచేయూత అవసరంఘనంగా జిల్లాస్థాయి డాన్స్ పోటీలు ప్రారంభం

by vvwnews.com

* నృత్యాలు సంస్కృతికి చిహ్నాలు
* చిన్నారుల ప్రతిభకు చేయూత అవసరం
* ఘనంగా జిల్లాస్థాయి డాన్స్ పోటీలు ప్రారంభం
*…………
విభిన్న నృత్యాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నాలుగా నిలుస్తున్నాయని ముఖ్య అతిథి పేర్కొన్నారు. సీతమ్మధార ఏ.పీ.ఎస్.ఈ.బి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశ మందిరంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ,ప్రజాపిత బ్రహ్మకుమారీస్వరీయ విశ్వవిద్యాలయంల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే జిల్లాస్థాయి నృత్య పోటీలను ముఖ్యఅతిథిగా శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మన చిన్నారుల ప్రతిభకు తగిన చేయూతను అందించి ప్రోత్సహించాల్సి ఉందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన మాట్లాడుతూ మన నృత్యాలు వినువీధుల్లో విశ్వఖ్యాతిని అర్జిస్తున్నాయన్నారు. విశాఖ జిల్లాలో చిన్నారులకు బహుభాషా నృత్యాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్న స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ను అభినందించారు.విశాఖ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ ప్రతిభ ఆధారంగా విశాఖ జిల్లాకు చెందిన యువ కళాకారులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు వస్తున్నప్పటికి కూడా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల వెను కంజ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటువంటి వారిని స్వచ్చంద సేవా సంస్థలు తగిన విధంగా ప్రోత్సహించాలని కోరారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్టీ డాక్టర్. కమల్ బేయిడ్ మాట్లాడుతూ విశాఖలో క్రీడా సాంస్కృతిక ప్రతిభను ప్రోత్సహించటానికి ప్రత్యేక పథకాలు అవసరం అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బి. కే. రామేశ్వరి,స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్ లు మాట్లాడుతూ రెండు రోజులు పాటు జరిగే ఈ పోటీలలో విశాఖ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్య లో శాస్త్రియ, జానపద నృత్య కళాకారులు ఉత్సాహంగా పాల్గుంటున్నరన్నారు. ఈ కార్యక్రమంలో ఏ. పి. ఎస్. ఈ. బి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కొండ్రు రామారావు, గౌరవ చైర్మన్ సింహాద్రి రాజు, మహిళా విభాగం ప్రెసిడెంట్ సి. సుజని, ప్రముఖ నృత్య దర్శకురాలు డాక్టర్. విజయవేణి, కె. సత్తిరాజు తదితరులు పాల్గున్నారు.

* నృత్యాలు సంస్కృతికి చిహ్నాలు
* చిన్నారుల ప్రతిభకు చేయూత అవసరం
* ఘనంగా జిల్లాస్థాయి డాన్స్ పోటీలు ప్రారంభం
*…………
విభిన్న నృత్యాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నాలుగా నిలుస్తున్నాయని ముఖ్య అతిథి పేర్కొన్నారు. సీతమ్మధార ఏ.పీ.ఎస్.ఈ.బి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశ మందిరంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ,ప్రజాపిత బ్రహ్మకుమారీస్వరీయ విశ్వవిద్యాలయంల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే జిల్లాస్థాయి నృత్య పోటీలను ముఖ్యఅతిథిగా శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మన చిన్నారుల ప్రతిభకు తగిన చేయూతను అందించి ప్రోత్సహించాల్సి ఉందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన మాట్లాడుతూ మన నృత్యాలు వినువీధుల్లో విశ్వఖ్యాతిని అర్జిస్తున్నాయన్నారు. విశాఖ జిల్లాలో చిన్నారులకు బహుభాషా నృత్యాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్న స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ను అభినందించారు.విశాఖ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ ప్రతిభ ఆధారంగా విశాఖ జిల్లాకు చెందిన యువ కళాకారులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు వస్తున్నప్పటికి కూడా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల వెను కంజ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటువంటి వారిని స్వచ్చంద సేవా సంస్థలు తగిన విధంగా ప్రోత్సహించాలని కోరారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్టీ డాక్టర్. కమల్ బేయిడ్ మాట్లాడుతూ విశాఖలో క్రీడా సాంస్కృతిక ప్రతిభను ప్రోత్సహించటానికి ప్రత్యేక పథకాలు అవసరం అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బి. కే. రామేశ్వరి,స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్ లు మాట్లాడుతూ రెండు రోజులు పాటు
విభిన్న నృత్యాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నాలుగా నిలుస్తున్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త.. సంఘ సేవకులు కమల్ బెయిడ్ అన్నారు.. శనివారం. సీతమ్మధార ఏ.పీ.ఎస్.ఈ.బి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశ మందిరంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ,ప్రజాపిత బ్రహ్మకుమారీస్వరీయ విశ్వవిద్యాలయంల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే జిల్లాస్థాయి నృత్య పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కమల్ బెయిడ్ మాట్లాడుతూ మన చిన్నారుల ప్రతిభకు తగిన చేయూతను అందించి ప్రోత్సహించాల్సి ఉందన్నారు. మన నృత్యాలు వినువీధుల్లో విశ్వఖ్యాతిని అర్జిస్తున్నాయన్నారు. ఎంతమంది క్రీడాకారులకు, కళాకారులకు తన వంతు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.. అయితే ఇటువంటి వారిని ప్రోత్సహించేందుకు దాతలు మరింతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.విశాఖ జిల్లాలో చిన్నారులకు బహుభాషా నృత్యాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్న స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ను అభినందించారు. గౌరవ అతిథిగా హాజరైన .విశాఖ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ ప్రతిభ ఆధారంగా విశాఖ జిల్లాకు చెందిన యువ కళాకారులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు వస్తున్నప్పటికి కూడా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల వెను కంజ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటువంటి వారిని స్వచ్చంద సేవా సంస్థలు తగిన విధంగా ప్రోత్సహించాలని కోరారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్టీ డాక్టర్. కమల్ బేయిడ్ మాట్లాడుతూ విశాఖలో క్రీడా సాంస్కృతిక ప్రతిభను ప్రోత్సహించటానికి ప్రత్యేక పథకాలు అవసరం అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బి. కే. రామేశ్వరి,స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్ లు మాట్లాడుతూ తదితరులు పాల్గున్నారు.. వందలాది మంది పిల్లలు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.. తొలిరోజు పలువురు కళాకారులకు అతిథులు చేతుల మీదుగా ప్రశంస పత్రం. బహుమతులు అందించడం జరిగింది.

Use Social Media to Spread the Word about Our News

related articles