నాగబాబు గారి విశాఖ జిల్లా పర్యటన భాగంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జనసేన

by vvwnews.com

*ఈ రోజు అనగా 28.07.2025 తేదీన విశాఖపట్నం జనసేన పార్టీ సిటీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ సభ్యులు శ్రీ కొణిదల నాగబాబు గారి విశాఖ జిల్లా పర్యటన భాగంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమంలో అర్బన్ కు సంబంధించిన నియోజకవర్గ ఇన్చార్జిలు,వార్డ్ అధ్యక్షులు, నియోజవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు*

Use Social Media to Spread the Word about Our News

related articles