74
విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నందు విశాఖ పశ్చిమ శాసనసభ్యులు *శ్రీ గణబాబు* గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ
1) . *గత వైసిపి ప్రభుత్వ పాలనలో భారీ భూ దోపిడీ జరిగిందని గణబాబు ఆరోపించారు*.
2 ) మన రాష్ట్రంలో
ఒక *లక్ష 90వేలు కోట్లు భూ ఆక్రమాలు గత వైసీపీ ప్రభుత్వం చేసింది అని అన్నారు*.
3) *భూ దోపిడీలు పై టీడీపీ కూటమి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది గణబాబు గారు తెలిపారు*.
4) *దోపిడి చేసిన ప్రభుత్వం ఆదాయాన్ని వైట్ పేపర్ ద్వారా బయట పెడతాం అని అన్నారు*.
5 ) *విశాఖలో కూడా భారీ భూ దోపిడీకి పాల్పడ్డారు అని తెలిపారు*.
6) *ఋషికొండలో 500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి ప్యాలస్ నిర్మించు కున్నారని*
7 ) *రాష్ట్రంలో వారు చేసిన దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేసి తగిన చర్యలు మా కూటమి ప్రభుత్వం చేపడుతోంది అని గణబాబు గారు తెలియజేశారు*.