మాజీ ఉపరాష్ట్రపతి మప్పవరపు వెంకయ్య నాయుడు గారు 75 జన్మదిన వేడుకలు
by vvwnews.com
written by vvwnews.com
విశాఖ
*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*
వెంకయ్యనాయుడు గారు క్రమశిక్షణకు మారుపేరు.
ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.
విద్యార్థి స్థాయి నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్ళారు.
వెంకయ్యనాయుడు గారు ప్రసంగాలు స్ఫూర్తిదాయకం.
ఎందరో నేతలకు ఆదర్శం.