*ప్రచురణార్థం*
*ఎంపీ కలిశెట్టి ఘన స్వాగతం పలకి న కార్మికులు*
విజయనగరం పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ప్రమాణ స్వీకారం అనంతరం విశాఖ నగరానికి విచ్చేసిన ఎంపీ శ్రీ కలిసి అప్పలనాయుడు గారికి ఇసుకతోట జంక్షన్లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ .కార్మికులు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా పడాల రమణ. భవన నిర్మాణరంగా కార్మికులతో విడదీయరాని కుటుంబ సంబంధం కలిగిన సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన కలి శెట్టి అప్పలనాయుడు రాజకీయంగా గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి నేతగా ఎన్నిక కావడం. చాలా ఆనందాయకమని అన్నారు భవన నిర్మాణరంగా కార్మికులు దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996 అమ్ములు తీరుపై పార్లమెంట్ వేదిక కార్మిక వర్గ సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తూర్పు మహిళా అధ్యక్షురాలు పల్లా ఉమారాణి. ముగడ గడ వాసు
భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ .నాయకులు. వి జనార్ధన్. గండ్రెడ్డి సతీష్. కళిశెట్టి భాస్కర్. బంగారు నాయుడు గంగు నాయుడు లక్ష్మణ్ రెడ్డి. శివ . తదితరులు పాల్గొన్నారు