వాహన మిత్ర 15000 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూజూలై 9న విశాఖలో ఆటోలు బంద్ రవాణా

by vvwnews.com

ప్రైవేటు సంస్థలకి ప్రభుత్వం ఇచ్చిన ఆటోలు ఎఫ్ సి మరియు ఫిట్నెస్ సెన్సార్ డ్రైవింగ్ లైసెన్స్ విధానం రద్దు చేయాలని వాహన మిత్ర 15000 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూజూలై 9న విశాఖలో ఆటోలు బంద్ రవాణా
రంగ సమ్మెను జయప్రదం చేయండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పిలుపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైటంగా మోటార్ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటోల బంధు రవాణా సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తేదీ 3 6 2025 మధ్యాహ్నం ఒంటి గంటకి రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్ల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేసిన హిట్ అండ్ రన్ 12 చట్టాన్ని రద్దు చేయాలని డీజిల్ పెట్రోల్ ఇంజన్ ఆయిల్ జీఎస్టీ పరిధిలో తేవాలని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అటువంటి మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వాహన మిత్ర 15000 ఇవ్వాలని జీవో నెంబర్ 21 రద్దు చేయాలని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన ఆటోల ఎఫ్ సి సెన్సార్ లైసెన్సింగ్ విధానం రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్టీవో పనులు చేయాలని ఆగస్టు 15 నుండి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంపై కొనరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాపిడ్ ఓవర్ ఊబర్ వాహనాలు నగర పరిధిలో నిషేధించి ఆటో డ్రైవర్లకు జీవించే హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు లేని పక్షంలో దశలమేర ఆందోళన చేపడతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమాలు స్టాండ్ అధ్యక్షులు వై వెంకట్ జై గణేష్ కుమార్ రవి కృష్ణసత్తిబాబు చిన్న అప్పన్న స్టాండ్ అధ్యక్షులు వై వెంకట్

Use Social Media to Spread the Word about Our News

related articles