ప్రెస్ నోట్ జులై 9న ఆటోలు బంద్ రవాణా రంగ సమ్మెను జయప్రదం చేయండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డ్రైవర్ పిలుపు జూలై 9న దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటోలు బంద్
రవాణా రంగ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తేదీ 26 6 2025 ఉదయం 10 గంటలకి పాత పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో ఆటో డ్రైవర్ల నిరసన కార్యక్రమం జరిగినది ఈ సందర్భంగా ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామన మూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తేవంద రోజుల్లో డీజల్ పెట్రోలు వంట గ్యాస్ నిత్యవసర వస్తువులు తగ్గిస్తామని ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు వేస్తామని హామీ ఇచ్చి రెండోసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఎన్నికల హామీలను మరిచి ఫీజులు పెట్రోలు ధరలు 26 సార్లు పెంచి 26 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ పన్నుల రూపంలో ప్రజల మీద పారాలు వేశారని మండిపడ్డారు కార్మికుల పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను అరిస్తుందని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించి దేశాన్ని దివాళ దించే కార్మిక హక్కులు నారించే విధానాలకు వ్యతిరేకంగా జులై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వాహన మిత్ర 15000 ఇవ్వాలని జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని టోల్ గేట్ ఫీజులను 30 శాతానికి తగ్గించాలని గ్రీన్ టాక్స్ రద్దు చేయాలని ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన మోటార్ వాహనాల ఎఫ్ సి లు డ్రైవింగ్ లైసెన్సులు అనుమతులను రద్దు చేయాలని ఆర్ అండ్ బి రోడ్ లో టోల్ గేట్లు పెట్టే ప్రతిపాదన నిర్మించాలని మోటారు వాహన డ్రైవర్ల అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్‌తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 9 బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ ను రోడ్ రవాణా రంగం సమ్మెను చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో రావికృష్ణ జి శ్రీనివాస్ జి నాగిరెడ్డి చిన్న మూర్తి పెద్ద మూర్తి జి జోగారావు ఎల్ తాతారావు ఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి శ్రీనివాసరావు ఆటో సంఘం జిల్లా నాయకులు
ఆటో డ్రైవర్లకు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని జూలై 9న బంద్
52