జూలై 9న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి

by vvwnews.com

ప్రెస్ నోట్ జూలై 9న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి కార్మిక వర్గానికి పిలుపు జూలై 9న దేశవ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెను రాష్ట్రంలో ఆటోలు బంద్ రోడ్డు రవాణా రంగ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తేదీ 24 6 2025 ఉదయం 10:30 కి అక్కయ్యపాలెంనరసింహా నగర్ రైతు బజార్ వద్ద ఆటో డ్రైవర్లు చిల్లర వర్తకల్లు తో నిరసన ధర్నా జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని మండిపడ్డారు దేశవ్యాప్తంగా రైతాంగానికి కిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎనిమిది గంటల పనిను 10 గంటలకు పెంచి రాత్రివేళ మహిళలతో పనులుచేయించే విధంగా చట్ట సవరణ చేయడం దుర్మార్గం అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరిస్తూ బడా కార్పొరేట్ సంస్థలకు సేవలందిస్తున్నాయని విమర్శించారు దేశ సంపదకు మోటార్ రవాణా రంగ కార్మికులు పరిశ్రమ లోకార్మిక వర్గం సంపత్ ను కూడా పెడితే మోడీ చంద్రబాబు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు కల్పించి కార్మిక వర్గాన్ని రైతన్న దోపిడీ చేస్తున్నయని మండిపడ్డారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు వాహన మిత్ర 15000 ఇస్తామని జేరిమానాల పెంచే జీవో నెంబర్ 21 31 రద్దు చేస్తామని డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని గ్రీన్ టాక్స్ రద్దు చేసి రవాణా రంగ కార్మికులకు మేలు చేస్తామని హామీ ఇచ్చే సంవత్సరం గడిచిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 6 కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న రాష్ట్రంలో ఆటోలు బంద్ ట్రాన్స్పోర్ట్ సమ్మెను చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు పి ధర్నాలో రావికృష్ణ జి నీలకంఠం పి సాయికుమార్ సూర్యారావు జి అప్పారావు ఎం సూర్యనారాయణ జి దుర్గా రాజు పి అనిల్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి నీలకంఠం స్థానిక చిల్లర వర్తక సంఘం అధ్యక్షులు

Use Social Media to Spread the Word about Our News

related articles