150
అంతర్జాతీయ నిపుణులు చెప్పినదానికి విరుద్ధంగా డయాఫ్రం వాల్ నిర్మాణం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. 0.9 మందానికి కుదించి చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది. దీనిపై మాట్లాడే అవకాశం లేకుండా కొమ్మినేని అరెస్టు పట్ల మాట్లాడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం తెచ్చింది. డైవర్షన్ పాలిటిక్స్ కు ఇదొక ఉదాహరణ. కుక్క బిస్కెట్లు వేస్తే మాట్లాడుతున్నారని అనేవాళ్లు ఏ కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నారో చెప్పాలి.
-అంబటి రాంబాబు గారు, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు….