99
దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో పోరాడుతూ.. జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు.
అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. రూ.50 లక్షల పరిహారంతో పాటు, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, మురళీనాయక్ తండ్రి గారికి ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది…