– అనిల్ హెల్త్ కేర్ హాస్పటల్ ను ప్రారంభించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క
తేదీ 30.04.2025
ములుగు
ములుగు జిల్లా కేంద్రములో అనిల్ ప్రైవేట్ హాస్పటల్ ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ప్రైవేట్ వైద్యం అందుబాటులో ప్రవేట్ హాస్పటల్ ఉండాలి ములుగు జిల్లా వెనుకబడిన జిల్లా ఈ ప్రాంతం లో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యం కోసం పటానాలకు వెళ్లి చికిత్స చేసుకుంటున్నారు
మన ములుగు జిల్లా లో నే మెరుగైన వైద్యం అందిస్తే పటానాలకు పోకుండా వైద్యం చేసుకోవచ్చు అని మంత్రి సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు