విశాఖ – జ్ఞానాపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి ఘటనలో ట్విస్ట్*

by vvwnews.com

*విశాఖ – జ్ఞానాపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి ఘటనలో ట్విస్ట్*

బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లి, అమ్మమ్మ

పోలీసుల విచారణకు భయపడి ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లి, అమ్మమ్మ

ఏప్రిల్ 25న గాలి సోకిందని జ్ఞానాపురం చర్చికి బాలికను తీసుకొచ్చిన తల్లి, అమ్మమ్మ

బాలిక పిచ్చి పట్టినట్లు కరుస్తుందని నోట్లో గుడ్డ కుక్కి, మూతికి బట్ట చుట్టిన తల్లి, అమ్మమ్మ

దీంతో ఊపిరి ఆడక బాలిక మృతి…

Use Social Media to Spread the Word about Our News

related articles