*శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ* సందర్భంగా కమిటీ ధర్మకర్త *శ్రీ గణబాబు* గారు

by vvwnews.com

ఈరోజు ఆలయ ధర్మకర్త , ప్రభుత్వ విప్ *శ్రీ గణబాబు* గారి నివాసం నందు
గోపాలపట్నం ప్రశాంత్ నగర్ లో వెలసి ఉన్న
*శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ* సందర్భంగా
కమిటీ ధర్మకర్త *శ్రీ గణబాబు* గారు
మరియు *గ్రామ పెద్దలు*, *ఆలయ కమిటీ*
ఆధ్వర్యంలో *అమ్మవారి పండగ పోస్టల్ ఆవిష్కరించాడం జరిగింది*.
ఈ సందర్భంగా
ఆలయ ధర్మకర్త
*శ్రీ గణబాబు* గారు మాట్లాడుతూ
వచ్చే నెల
తేదీ *4/5/2025 ఉదయం*
*పుట్ట బంగారం కార్యక్రమం జరుపబడునని మరియు
తేదీ *5/5/2025* *సాయంత్రం 5 గంటలకు నూకాలమ్మ గుడి దగ్గర నుండి తొలి ఏళ్ల సంబరం జరుపబడును*
తేదీ
*6/5/2025 మంగళవారం ప్రధాన పండగ జరిపించుటకు నిర్ణయించినాము అని తెలిపారు*.
ఈ సమావేశంలో పాల్గున్నవారు 89 వార్డ్ కార్పొరేటర్ *దాడి వెంకట రమేష్* ,
మరియు ఆలయ కమిటీ *గండ్రేడ్డి పెదబాబు , దాడి అప్పారావు , ఆయతంశెట్టి కోటేశ్వరరావు , చందన గాంధీ , పెదబాబు , నరిపిన్ని సత్తిరాజు , చింతల భాస్కరరావు , మూర్తి పట్నాయక్ , బుద్ధ శివయ్య , పేతకంశెట్టి శ్యామ్ , దాడి రమేష్ నాయుడు , రమేష్ , శరత్ చంద్ర , నవీన్ , మొదలగున్న ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు మొదగున్నవారు పాల్గొన్నారు*.

Use Social Media to Spread the Word about Our News

related articles