*రోజాకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శించే నైతిక హక్కు లేదు*

by vvwnews.com

*విశాఖ:-*

*బొలిశెట్టి సత్య,జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్:-*

*రోజా కోసం మాట్లాడాలి అంటే సిగ్గు పడుతున్నాం…*

*మనుషుల్లో మూడు జాతులు ఉంటాయి..రోజా నాల్గో జాతి కి చెందిన వ్యక్తి…*

*వైసిపి నేత రోజా సినిమా టికెట్ అమ్మినట్టు, టిటిడి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి…*

*రోజా మంత్రి గా ఉండి ఒక్క మంచి పని చేయలేదు..*

*టిటిడి టిక్కెట్లు వ్యాపారం లేక, డబ్బులు లేక ఏదేదో మాట్లాడుతున్నారు…*

*కరుణాకర రెడ్డి ఆగమ శాస్త్ర నిబంధనలు విరుద్దంగా ప్రవర్తించారు…*

*రోజా తీరు సభ్య సమాజం సిగ్గుతో తలా దించుకునేలా ప్రవర్తించారు…*

*జనసేన నేత,కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్..:-*

*ఒంటి మెట్ట ఆలయంలో కల్యాణ ఉత్సవాలు జరుగుతుంటే,వైసిపి మూకలు టిటిడి గోశాల విషయాంలో రాద్ధాంతం చేశారు…*

*కాంగ్రెస్ లో రోజా అడుగు పెట్ట గానే… వైఎస్ మృతి చెందారు…రోజా ఐరన్ లెగ్… చిత్తూరు చిత్రాంగి రోజా…*

*రోజా అంటే కంపు…ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన సుగంధ పరిమళ ఇంపుగా ఉంది…*

*వైసిపి హయాంలో టి టి డి లో అన్యమత ప్రచారం చేశారు…*

*ఆడుదాం ఆంధ్రా..లో రోజా కోట్లు దోచుకున్నారు..*

*గతంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు చేసిన వ్యాఖ్యలు వాస్తవమా? కాదా? రోజా చెప్పాలి…*

*రోజా…నువ్వు ఆ సినిమాల్లో నటించావా? లేదా?*

*రోజా కి దమ్ము ఉంటే ఆ సినిమాల్లో తాను నటించలేదని వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయాలి…*

*రోజాకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శించే నైతిక హక్కు లేదు*

*విశాఖ వాళ్ళు అంటే అంత చులకనా*

*బీసీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు వైజాగోడు అని అవమానపరుస్తున్నారా…*

*విశాఖ అంటే లోకువా !*

*ఇదే విశాఖను రాష్ట్ర రాజధాని అని పేరు చెప్పి దోచేశారు…*

*విశాఖ,ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా రోజా మాట్లాడారు…*

*మాజీ మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు,టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కు వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి…*

*లేదంటే ఇదే విశాఖ ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్ట నివ్వం*

*విశాఖలో రోజా అడుగు పెట్టినపుడు… విశాఖ ప్రజలు తరిమి తరిమి కొడతారుకూడా…*

*పవన్ కల్యాణ్,పల్లా శ్రీనివాసరావు పై రోజా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం…*

Use Social Media to Spread the Word about Our News

related articles