40
నమో నారసింహ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం అందు ఈ రోజు * రా. 07-00 గం॥ల నుండి రా. 11-00గం॥ల వరకు
ఆరాధనం, విశేష హోమములు, నివేదనం, మృగయోత్సవము (అశ్వవాహనం పై తిరువీధి సేవ) (దొంగలదోపు ఉత్సవం) ధ్వజారోహణము, సంవాద సేవ, పవళింపు, కవాట బంధనము.
శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవములు సందర్భంగా ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది.
*************************************
సదా స్వామివారి సేవలో
కార్యనిర్వహణాధికారి
సింహాచలం దేవస్థానం విశాఖపట్నం
**************************************