హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ ప్రజలు యోగక్షేమాలు తెలుసుకోవడినికి వేంపాడు గ్రామంలో పాల్గొన్నాను

by vvwnews.com

*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*

ప్రజలు యోగక్షేమాలు తెలుసుకోవడినికి వేంపాడు గ్రామంలో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నాను.
ప్రజలు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు.
త్రాగునీరు,డ్రైనేజీ,రోడ్లు ప్రధాన సమస్యలుగా గుర్తించాం.
గ్రామాల్లో ఉన్న సమస్యలు గుర్తించి,పరిష్కారం చేస్తున్నాం.
15 రోజుల్లో త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది.
ఇంటింటికి కులాయి ఇవ్వబోతున్నాం.

Use Social Media to Spread the Word about Our News

related articles