41
*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*
*ప్రజలు యోగక్షేమాలు తెలుసుకోవడినికి వేంపాడు గ్రామంలో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నాను*.
*ప్రజలు కొన్ని సమస్యలు నాదృష్టికి తీసుకువచ్చారు*.
*త్రాగునీరు,డ్రైనేజీ,రోడ్లు ప్రధాన సమస్యలుగా గుర్తించాం*.
*గ్రామాల్లో ఉన్న సమస్యలు గుర్తించి,పరిష్కారం చేస్తున్నాం*.
*15 రోజుల్లో త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది*.
*ఇంటింటికి కులాయి ఇవ్వబోతున్నాం*.