36
*✒️- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో ఓ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, పవన్ నిన్న రాత్రి సింగపూర్ బయలుదేరారు. శంకర్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా సమాచారం వెలువడనుంది..🌱*