💐ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ప్రారంభం💐. పోర్ట్ స్టేడియంలో 22 దేశాల ఉత్పదులు ఇక్కడ లభిస్తాయి

by vvwnews.com

ఇంటర్నేషనల్ శుక్రవారం సాయంత్రం అక్కేపాలెం జాతీయ రహదారి పోర్టు గ్రౌండ్స్ లో ప్రారంభమైంది మార్చి మూడో తేదీ వరకు కొనసాగే ఈ ట్రేడ్ షేర్ ఎగ్జిబిషన్లో 22 రాష్ట్రాల నుంచి ప్రముఖులు ఉత్పాదక సంస్థలు తమ వస్తువులను ఎక్కడ ప్రదర్శించి విక్రయిస్తారు వీటితోపాటు టర్కీ థాయిలాండ్ ఇరాన్ దుబాయ్ బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ నేపాల్ వంటి దేశాలకు చెందిన లక్షకు పైగా ఉత్పత్తులు ఎక్కడ సందర్శకులకు కోసం అందుబాటులో ఉంచుతున్నట్టు గుప్త ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుజిత్ గుప్తా పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ సుమారు 15 దేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నామన్నారు విశాఖపట్నంలో నాలుగేళ్లుగా నిర్వహిస్తున్నాం తమ ఎగ్జిబిషన్ ఉత్తరాంధ్ర ప్రాంతాలు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ ఎగ్జిబిషన్కు వచ్చే సందర్శకులకు ప్రత్యేక ఆహార దృశ్యులు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటి అవసరాలను తీర్చే వస్తువులన్నీ ఇక్కడ లభ్యమవుతాయి అన్నారు. అలంకరణ వస్తువులు జువెలరీ ఫర్నిచర్ దుస్తులు కాస్మోటిక్ పాత రక్షకులు వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఈ ఎగ్జిబిషన్ ఉంటాయన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles