బాధ్యత లేకుండా ప్రవర్తించే వాళ్ళ గురించి చీప్ గా నేను మాట్లాడను. ఈసీ రూల్స్ ఉల్లంఘించి ఇష్టానుసారం చేస్తానంటే కుదరదు. ఈసీ కంటే వాళ్ళు గొప్పవాళ్లు కాదు. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. రౌడీయిజం చేయడం సరికాదు.
Use Social Media to Spread the Word about Our News