జనసేన లోఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో 39వ వార్డు కొల్లి సింహాచలం ఆమె అనుచరులతో భారీచేరికలు

by vvwnews.com

విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో 39 వ వార్డు మహిళా నేత, శ్రీ కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కొల్లి సింహాచలం ఆమె అనుచరులతో భారీ చేరికలు

Use Social Media to Spread the Word about Our News

related articles