హరే కృష్ణ వైకుంఠం -గంభీరం -ఐఐఎం రోడ్ , ఆనందపురంచైతన్య భవనం ప్రారంభోత్సవం శ్రీశ్రీ రాధా కృష్ణ విగ్రహ

by vvwnews.com

హరే కృష్ణ వైకుంఠం -గంభీరం -ఐఐఎం రోడ్ , ఆనందపురం
చైతన్య భవనం ప్రారంభోత్సవం- శ్రీ శ్రీ రాధా కృష్ణ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
14 వతేది నుంచి 18 వ తేదీ ఫిబ్రవరి 2025 వరకు మహోత్సవం-కార్య క్రమ వివరాలు

రొండోవ రోజు కార్యక్రమము లు 15-02-2025 ఉదయం 8 గంటల నుంచి శ్రీ శ్రీ రాధా కృష్ణ విగ్రహాలకు శాస్త్రాల ప్రకారం వేదం పండితుల నడుమ గోపూజ తో ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమములో అధివాసములు అతి ముఖ్యమైనవి ధాన్యాదివాసం మరియు జలాధివాసం నిర్వహించడం జరిగింది . సాయంత్రం 5 గంటల 30 నిముషములకు ఛాయాదివాసం మరియు క్షిరాదివాసం లు నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమము శ్రీమాన్ శ్రీ సత్య గౌర చంద్ర దాస గారు, ప్రెసిడెంట్ హరే కృష్ణ మూవ్మెంట్ ఆంధ్ర మరియు తెలంగాణ , శ్రీమాన్ వాసుదేవ కేశవ ప్రభు వైస్ ప్రెసిడెంట్ ఇస్కోన్ బెంగళూరు మరియు శ్రీమాన్ నిష్క్రించిన భక్త దాస గారు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో4౦౦ మంది భక్తులు పలుగున్నారు .
ఈ కార్యక్రమము అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది .

రేపు నిర్వహించు ముఖ్య కార్యక్రమాలు .
16-02-2025 ఉదయం 8 గంటలకు పలాధివాసం మరియు వస్త్రాదివాసం
16-02-2025 సాయంత్రం 5 గంటల 30 నిముషములకు పూస్ఫాదివాసం , ఛాయాదివసం , మరియు నిత్య యజ్ఞం .

ఈ కార్యక్రమములో పాలుగుని శ్రీ శ్రీ రాధా కృష్ణుని కృపకు పాత్రులు కాగలరని శ్రీ అంబరీష దాస గారు ఈ పత్రిక ప్రకటన ద్వారా వి జ్ఞ్యప్తి చేయుచున్నారు .
ప్రాణ ప్రతిష్ఠ అనే పదం ప్రాణం మరియు ప్రతిష్ఠ అనే పదాన్ని కలిపిన సమ్మేళనం సంస్కృత పదం. ప్రాణ , ఇది “ప్రా” అనే మూలం నుండి వచ్చింది, అంటే “ఊపిరి పీల్చుకోవడం”. ఈ పదం జీవితం లేదా ప్రాణశక్తిని సూచిస్తుంది, జీవులకు సారాంశం.
ప్రతిష్ఠ అనేది “స్థా” అనే మూల క్రియ నుండి ఉద్భవించింది, దీని అర్థం “స్థాపించబడడం” మరియు “ప్రతి” ఉపసర్గ, అంటే “వైపు”. ప్రతిష్ఠ అనేది పవిత్రం చేయడం, స్థాపన చేయడం లేదా శాశ్వత స్థానంలో ఏర్పాటు చేయడం. ఈ పదం సాధారణంగా దేవాలయాలలో దేవతను స్థాపించే సందర్భంలో ఉపయోగించబడుతుంది.
రెండు పదాలు కలిపినప్పుడు, ఇది అటువంటి దేవత యొక్క పవిత్ర స్వరూపంగా మారుతున్న చిత్రాలలో ప్రాణశక్తిని స్థాపించే ఆచారాన్ని సూచిస్తుంది. ఇట్లు
శ్రీ యదురాజ దాస
హరే కృష్ణ వైకుంఠం , గంభీరం , ఐఐఎం రోడ్
9010611108

Use Social Media to Spread the Word about Our News

related articles