ఇన్నేళ్ళకి 29 ఏళ్ళుఒక పరిష్కార చూపించారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారికి ధన్యవాదాలు

by vvwnews.com

*ఆనాడు అసెంబ్లీలో పంచ గ్రామాల సమస్య గురించి ప్రస్తావించిన పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*

📌 *సింహాచలం పంచ గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం*

📌 *ప్రత్యామ్నాయ భూములు తీసుకునేందుకు సింహాచలం దేవస్థానం అంగీకారం*

📌 *ఇన్నేళ్ళకి (29 ఏళ్ళు) ఒక పరిష్కార మార్గం చూపించారు*

*పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలిపినా నియోజకవర్గం ప్రజలు* 🙏🏻

Use Social Media to Spread the Word about Our News

related articles