50
విశాఖ… గాజువాక…
కూర్మన్నపాలెంలో దొంగను పట్టుకున్న క్రైమ్ పోలీసులు…
మధ్య ప్రదేశ్ స్టేట్ చెందిన అంతరాష్ట్ర ముఠా ధార్ గ్యాంగ్ సభ్యుడు సహదర్ అరెస్టు
గురేడియా గ్రామం, తండా పి.ఎస్. దార్ డిస్ట్రిక్ట్, మధ్య ప్రదేశ్ రాష్ట్రం x వ్యక్తి…
మూడున్నర కేజీలు వెండి,ఆరు తులాల బంగారo ముద్దాయి నుండి స్వాధీనం…