నేడు స్వామివారి శంఖు చక్ర నామాలు ప్రారంభించిన ఆలయ చైర్మన్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు

by vvwnews.com

శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం,

10/11/2024 సింహాచలం

శ్రీ స్వామివారి కొండపైన జి.ఆర్.టి జ్యువలరీ వారిచే నిర్మాణం చేసిన శంఖు, చక్ర, నామములు
ప్రారంభించిన

అనువంశిక ధర్మకర్త గౌరవ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు

దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్.

ఆలయ కార్య నిర్వహణ అధికారి వెండ్ర త్రినాధ రావు వారి ఆధ్వర్యంలో

స్వామి వారి కొండ పైన జి.ఆర్.టి.జ్యూయలర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
. జి.రాజేంద్రన్, చైర్మన్. జి.ఆర్.టి జ్యూవలరీ శ్రీ జి.ఆర్.అనంత పద్మనాభన్, మేనేజింగ్ డైరెక్టర్. జి.ఆర్.టి జ్యూవలరీ శ్రీ జి.ఆర్.రాధా కృష్ణన్, మేనేజింగ్ డైరెక్టర్, జి.ఆర్.టి బ్యావలరీ ..దాతలు సుమారు కోటి 50 లక్షల తో శ్రీ స్వామి వారి కొండ పైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణ లో నిర్మాణం చేసిన శంఖు,చక్ర నామములు •
అనువంశిక ధర్మకర్త
గౌ|| శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు నాదస్వర వేదమంత్రాల మధ్య శంఖు, చక్ర, నామములు
ప్రారంభించారు అనంతరము దాతలను చైర్మన్ అశోక్ గజపతిరాజు దుశాల్వాతో సత్కరించారు వీరితో దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ .
శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) , శాసన సభ్యులు, విశాఖపట్నం పశ్చిమ నియోజక వర్గం
కార్పొరేటర్ పి.వరాహ నరసింహం పాల్గొన్నారు
అనంతరము ఆలయ కార్య నిర్వహణ అధికారి వెండ్ర త్రినాధరావు ఆధ్వర్యంలో కలెక్టర్ ఎమ్.ఎన్.హరేంధీర ప్రసాద్ అనువంశిక ధర్మకర్త గౌరవ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు
ప్రసాద్ స్కీం లో భాగంగా స్వామివారి కొండపైన కొండ దిగున గల పలు అభివృద్ధి పనుల పై చర్చించారు

Use Social Media to Spread the Word about Our News

related articles