50
5 ఏళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడిన వారు, ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులని, ఈ సైకో బ్యాచ్ వెళ్లి రెచ్చ గొడుతున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే దానికి టిడిపి కట్టుబడి ఉంది. ఇంతకు ముందు వాజ్ పాయ్ గారి టైంలో కాపాడింది మేము, మళ్ళీ ఈ సారి కూడా స్టీల్ ప్లాంట్ ని కాపాడేది మేము. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా కష్టపడి పని చేసి, స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకుని రావాలి.
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh