51
ఇందిరానగర్ వన్ కంచరపాలెం 48 వా వార్డులో మురుగన్ సేన కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా గణేష్ పూజ మహోత్సవంలు నిర్వహించారు సాంప్రదాయ పూజలు, కుంకుమ పూజలు మరియు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1500 పైగా భక్తులకు భారీ అన్న సంతర్పణ కార్యక్రమంను నిర్వహించారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం స్వామివారి అణుపు ఊరేగింపు కార్యక్రమమును అంగరంగ వైభవంగా నిర్వహించామని కమిటీ సభ్యులు వ్యాలన్, యశ్వంత్, జోసెఫ్, విగ్నేష్, పెంకు శ్రీను, షణ్ముఖ, కెటిఎమ్ సాయి, పండు,అభి తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు