సోమలరాజు ఫౌండేషన్ 12వ వార్షికోత్సవ వేడుకలు #vvwnews #news

by vvwnews.com

సోమలరాజు ఫౌండేషన్ 12వ వార్షికోత్సవ వేడుకలు శనివారం జక్కూరు లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సముదాయ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులు, సమాజ సేవకులను జాతీయ స్థాయి అవార్డులతో అతిథులచే ఫౌండేషన్ వ్యవస్థాపకులు
శివ రాజు సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ నేపథ్యంలో విశాఖ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, గ్రేటర్ టుడే జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్ ఎడిటర్ నేమాల హేమ సుందరరావు ‘భారత సేవా రత్న’ అవార్డు అందుకున్నారు.ఈ సందర్బంగా విశాఖలో పలువురు జర్నలిస్ట్లందరు హేమ సుందర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Use Social Media to Spread the Word about Our News

related articles