35 వార్డు పరిధిలో గౌరవ కార్పొరేటర్ ముఖ్యఅతిథిగా ఫ్రైడే dry డే కార్యక్రమం #

by vvwnews.com

ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వార్డు పరిధిలో గౌరవ కార్పొరేటర్ ముఖ్యఅతిథిగా ఫ్రైడే dry డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ మలేరియా ఇన్స్పెక్టర్ సూపర్వైజర్ తదితర సిబ్బంది వారిచే 35 వార్డులో ఉన్న ప్రజలకు మలేరియా అండ్ దోమల నిర్మూలన కార్యక్రమం పై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించడం జరిగినది కార్యక్రమంలో విల్లూరి మాట్లాడుతూ మంచినీటిపైన దోమ పుట్టుక జరుగుతుందని అందువలన ప్రతి ఒక్కరు కూడా నీటిని నిలువ లేకుండా ఒకవేళ నీరు నిలవ ఉండాలి అంటే దానిపైన పైకప్పులు వేసి జాగ్రత్తగా నీటిని నిలువ చేయాలని త్రాగే మంచినీరుని వేడి చేసుకుని మరగబెట్టుకొని తాగాలని ఆయన సూచనలు సూచించారు కార్యక్రమంలో 35వ వార్డు నాయకులు టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles