తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయం

by vvwnews.com

*సీతక్క*

రామప్ప దేవాలయానికి గొప్ప చరిత్ర, వుంది

అందుకే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది

తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయం

అందుకే రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

అన్ని శాఖలు సమన్వయంతో గడువులోపు పనులు పూర్తి చేయాలి

పనుల్లో అలసత్వం వహిస్తే చరిత్ర, ప్రజలు క్షమించరు

రామప్ప చుట్టుపక్కల ఎన్నో చారిత్రక ప్రాంతాలు, టూరిజం కేంద్రాలున్నాయి

లక్నవరం, బొగత, సమ్మక్క సారలమ్మ దేవాలయం వంటి ఎన్నో చారిత్రక ప్రాంతాలు ములుగులో ఉన్నాయి

అక్కడ కేంద్రీయ గిరిజ యూనివర్సిటీ కాబోతోంది

అందుకే రామప్ప చుట్టుపక్కల సహజత్వాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

రామప్ప వారసత్వ సంపద గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు ప్రపంచ దేశాలకు చాటి చెప్పే యజ్ఞం లో అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలి

ఎక్కడ లోపల జరగకుండా అభివృద్ధి పనులు జరగాలి

అభివృద్ధి పనుల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా నా దృష్టికి తీసుకురండి

సీతక్క ఎల్లపుడూ అందుబాటులోనే ఉంటారు

మంత్రి హోదాల్లో వున్నంత మాత్రానా దూరం అయినట్లు కాదు

ఈ సమస్య వచ్చినా సంప్రదించ వచ్చు

రామప్ప దేవాలయం తో పాటు, రామప్ప చెరువు, ఆ చుట్టు పక్క ప్రాంతాల ను అభివృద్ధి చేసుకోవాలి

రామప్ప చెరువు, దేవాలయం కి ఆటంకం కలిగించే అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వము

Use Social Media to Spread the Word about Our News

related articles