విశాఖపట్నం 89వ వార్డు భారీ వర్షాలు కారణంగా 14 గ్రాములకు రహదారి ఇబ్బంది అయినది

by vvwnews.com

జీవీఎంసీ 89 వ వార్డు మాటలకే గ గాని చేతకనతనంగా నిలబడుతున్న వార్డు 89 వ వార్డు ఇటు జీవీఎంసీ అటు రెవెన్యూ ఏమీ చేయలేని పరిస్థితిలో 14 గ్రామాలకు లేదు రహదారి ఏ మాత్రం చేయలేని పరిస్థితులు అటు రెవెన్యూ జీవీఎంసీ ఈ మధ్యకాలంలో కురిసే మూడు వర్షాలకి ఎమ్మెల్యే గణబాబు గారు జీవిఎంసీ కమిషనర్ గారు పర్యటనతో తగ్గుముఖం పట్టింది అనుకున్నాం కానీ ఆర్డీవో వచ్చారు ఏమాత్రం అక్కడ తగ్గని వరద ప్రభావం కొంచెం దయుంచి 14 గ్రామాలు అండి చూడండి కొంచెం నాయకులు వస్తుంటారు వెళ్లిపోతుంటారు

Use Social Media to Spread the Word about Our News

related articles