ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు సందర్భంగా జరుగు సెప్టెంబర్ 3న కార్మిక ప్రదర్శన#vvwnews

by vvwnews.com

ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు సందర్భంగా జరుగు సెప్టెంబర్ 3న కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో ఆటో కార్మికులు పాల్గొనండి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ద్వారకానగర్ బుద్ధిని పార్క్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ల ప్రచారం కార్యక్రమం జరిగినది…

Use Social Media to Spread the Word about Our News

related articles