హిందూస్తాని గాత్ర కచేరి in progress VISAKHA MUSIC DANCE ACADEMY KALA BHARATHI

by vvwnews.com

హిందూస్తాని గాత్ర కచేరి in progress VISAKHA MUSIC DANCE ACADEMY KALA BHARATHI
2nd day report
విశాఖ మ్యూజికల్ డాన్స్ అకాడమీ కళాభారతి నిర్వహిస్తున్న ఆరు రోజుల సంగీత వార్షిక ఉత్సవాల్లో రెండవ రోజు ఈ రోజున విశాఖపట్నం పోలీస్ కమిషనర్ వారి ముఖ్య అతిథిగా విచ్చేసి అధ్యక్షులు మంచిని సత్యనారాయణ రాజు కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరి రాంబాబు ట్రెజరర్ శ్రీ పైడా కృష్ణ ప్రసాద్ నేటి హిందుస్తానీ కళాకారిణి శ్రీమతి మీఠా పండిట్ స్వామి Visweshananda
swami Haripripananda జ్యోతి ప్రజ్వలన చేసి శుభారంభం చేశారు.
కలలకు నిలయం విశాఖపట్నం అని కళాభారతిలో ఈ కార్యక్రమాలు జరగడం చాలా ఆనందించదగినదని కళా భారతి యాజమాన్యం కళలను చేస్తున్న సేవ అద్భుతమని కలలకు రాజధానిగా విశాఖపట్నం నిలుస్తుందని ప్రశంసించారు.

కమిషనర్ పోలీస్ వారు కళాకారులను శాలువాలతో సత్కరించారు.

తర్వాత జరిగిన హిందుస్థానీ గాత్ర సంగీత కచేరి లో ఢిల్లీ ఘరానా విధ్వంసురాలు శ్రీమతి మీటా పండిట్ చాలా శ్రావ్యమైన కచేరి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.

కచేరిలో భాగంగా (Mian ki Malhar )మియాన్ కి మలహార్ రాగంలో “బూందన్ భజే” విలంబిత్ ఏకతాలంలో విలక్షణమైన రీతిలో గానం చేసి అందరి శ్రోతల ఆనందాన్ని చూరగొన్నారు.

రెండవ అంశం
“కహే లడాలి ” ధృత్ ఖాయల్ రాగం, ఏక్ తాల్
(Kahe ladali ): drut khayal ektala

3వ అంశం
Ata dhoom dhoom : drut khayal ektala
ఆట ధూమ్ ధూమ్, ధ్రుత్ ఖాయల్, ఎకతాల్

4వ అంశం,
కేదార్ రాగ్ లో ఆష్టపది
(Raga kedar
Ashtapadi : Viharati hari riha saras Vasante)

5వ అంశం
(Drut khayal : Kanha re Nanda Nandana
Tarana teentala

6 వ అంశం
రాగ్ తిలంగ్, హరికే భజన బినా కైసే తారోగ్, ఝాప్ తాల్
(Raga Tilang
(Hari ke bhajan bina kaise taroge : Jhaptala )

7 వ అంశం
Kanha re nand Nandan : teentala

8 వ అంశం
Kajari : Chayi ghata ghanghor

చివరగా

Dadra : Sawan jhar lage la dheere శ్రీ

హాలు కరతాల ధ్వనులతో మారుమ్రోగి పోయింది.

కార్యదర్శి Dr. రాంబాబు గుమ్ములూరి మాట్లాడుతూ రేపు ప్రపంచ ప్రశఖ్యాత విద్వాన్సులు విజిల్ విజర్డ్ Dr. Sivaprasad, ఈలా పాట కచేరి కృష్ణాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసేమని అధికంగా ప్రేక్షకులు వచ్చి కృష్ణుని కృపకు పాత్రులు అవ్వాలని కోరేరు
swami

Use Social Media to Spread the Word about Our News

related articles