మనం ఏకతాటిపైకి వచ్చి యుద్ధం చేస్తేనే టీడీపీ అరాచకాల్ని ప్రజలకి చూపగలం Ex సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

by vvwnews.com

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రతి కార్యకర్తకి మీ అవసరం ఉంది

డిస్ట్రిక్ట్ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేస్తాం. కార్యకర్తలకి అండగా, తోడుగా నిలబడండి

మనం అందరం ఏకతాటిపైకి వచ్చి యుద్ధం చేస్తేనే టీడీపీ అరాచకాల్ని ప్రజలకి చూపగలం

-వైయస్‌ఆర్‌‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో Ysjagan గారు దిశానిర్దేశం

Use Social Media to Spread the Word about Our News

related articles