57
స్వాతంత్రం వచ్చిన 78 అయినా సరే మహిళలకు సరైన స్వేచ్ఛని ఇంకా రాలేదని ప్రతి చోటా వాళ్లు వేధింపులకు గురవుతున్నారని 32వ వార్డు కార్పొరేటర్ జనసేన సీనియర్ నాయకులు కందుల నాగరాజు అన్నారు. కేంద్రం వెంటనే స్పందించాలని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చర్చలు జరుపుతున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సంఘటనలు జరగబోవు అని కూటమి ప్రభుత్వ హామీ ఇస్తుందని చెప్పారు.