రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి దర్శనం కు కాలు నడకన వెళ్లారు.

by vvwnews.com

విశాఖ

*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*

ఉత్తరాంధ్రా ఇలవేల్పు లక్ష్మినరసింహస్వామి.

మెట్ల మార్గంలో అప్పన్నస్వామిని దర్శించికోవడం అదృష్టంగా భావిస్తున్నాను.

గత ప్రభుత్వంలో సింహాచలం మెట్లమార్గాన్ని నిర్లక్ష్యం చేసారు.

ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యత తీసుకుంటాం.

అందరు ఆయుర,ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Use Social Media to Spread the Word about Our News

related articles