55
*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*ఉత్తరాంధ్రా ఇలవేల్పు లక్ష్మినరసింహస్వామి.మెట్ల మార్గంలో అప్పన్నస్వామిని దర్శించికోవడం అదృష్టంగా భావిస్తున్నాను.గత ప్రభుత్వంలో సింహాచలం మెట్లమార్గాన్ని నిర్లక్ష్యం చేసారు.ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యత తీసుకుంటాం.అందరు ఆయుర,ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.