బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు,

by vvwnews.com

విశాఖ.

బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ

ఈరోజు చాలా మంచి రోజు.

మంచి రోజు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషం.

నాకు బీఫాం ఇచ్చిన వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు.

నా విజయానికి సహకరించిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు..

ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు..

Use Social Media to Spread the Word about Our News

related articles